"USB ట్యూనర్ టీవీ ఇన్‌పుట్" "ఆన్ చేయండి" "ఆఫ్ చేయండి" "దయచేసి ప్రాసెస్ చేయడం పూర్తయ్యే వరకు వేచి ఉండండి" "మీ ఛానెల్ మూలాన్ని ఎంచుకోండి" "సిగ్నల్ లేదు" "%sకి ట్యూన్ చేయడంలో విఫలమైంది" "ట్యూన్ చేయడం విఫలమైంది" "USB ట్యూనర్ సాఫ్ట్‌వేర్ ఇటీవల నవీకరించబడింది. దయచేసి ఛానెల్‌లను మళ్లీ స్కాన్ చేయండి." "AC3 ఆడియో అందుబాటులో లేదు" "ఛానెల్ ట్యూనర్ సెటప్" "USB ఛానెల్ ట్యూనర్ సెటప్" "USB ట్యూనర్ ప్లగిన్ చేయబడిందని మరియు టీవీ సిగ్నల్ సోర్స్‌కు కనెక్ట్ చేయబడిందని ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, మీరు మరిన్ని ఛానెల్‌లను స్వీకరించడానికి దాని స్థానాన్ని లేదా దిశను మార్చాల్సి ఉండవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచండి." "కొనసాగించు" "ఇప్పుడు కాదు" "ఛానెల్ సెటప్‌ను మళ్లీ అమలు చేయాలా?" "ఇది USB ట్యూనర్ నుండి కనుగొన్న ఛానెల్‌లను తీసివేస్తుంది మరియు మళ్లీ కొత్త ఛానెల్‌ల కోసం స్కాన్ చేస్తుంది.\n\nUSB ట్యూనర్ ప్లగిన్ చేయబడిందని మరియు టీవీ సిగ్నల్ సోర్స్‌కు కనెక్ట్ చేయబడిందని ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, మీరు మరిన్ని ఛానెల్‌లను స్వీకరించడానికి దాని స్థానాన్ని లేదా దిశను మార్చాల్సి ఉండవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచండి." "కొనసాగించు" "రద్దు చేయి" "కనెక్షన్ రకాన్ని ఎంచుకోండి" "ట్యూనర్‌కు బాహ్య యాంటెన్నా కనెక్ట్ చేసి ఉంటే యాంటెన్నాను ఎంచుకోండి. మీ ఛానెల్‌‍‍లు కేబుల్ సేవా ప్రదాత నుండి అందించబడితే కేబుల్‌ను ఎంచుకోండి. మీకు ఖచ్చితంగా తెలియకుంటే, రెండు రకాలూ స్కాన్ చేయబడతాయి, కానీ దీనికి ఎక్కువ సమయం పట్టవచ్చు." "యాంటెన్నా" "కేబుల్" "అంత ఖచ్చితంగా తెలియదు" "అభివృద్ధి మాత్రమే" "USB ఛానెల్ ట్యూనర్ సెటప్" "దీనికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు" %1$d ఛానెల్‌లు కనుగొనబడ్డాయి %1$d ఛానెల్ కనుగొనబడింది "ఛానెల్ స్కాన్‌ను ఆపివేయి" %1$d ఛానెల్‌లు కనుగొనబడ్డాయి %1$d ఛానెల్ కనుగొనబడింది మంచిది! ఛానెల్ స్కాన్‌లో %1$d ఛానెల్‌లు కనుగొనబడ్డాయి. ఇది సరైనదిగా అనిపించకుంటే, యాంటెన్నా స్థానం సర్దుబాటు చేసి, ఆపై మళ్లీ స్కాన్ చేయడం ప్రయత్నించండి. మంచిది! ఛానెల్ స్కాన్‌లో %1$d ఛానెల్ కనుగొనబడింది. ఇది సరైనదిగా అనిపించకుంటే, యాంటెన్నా స్థానం సర్దుబాటు చేసి, ఆపై మళ్లీ స్కాన్ చేయడం ప్రయత్నించండి. "పూర్తయింది" "మళ్లీ స్కాన్ చేయి" "ఛానెల్‌లు ఏవీ కనుగొనబడలేదు" "స్కాన్‌లో ఛానెల్‌లు వేటినీ కనుగొనలేదు. USB ట్యూనర్ ప్లగిన్ చేయబడిందని మరియు టీవీ సిగ్నల్ సోర్స్‌కి కనెక్ట్ చేయబడిందని ధృవపరుచుకోండి.\n\nప్రసారాల కోసం యాంటెన్నాను ఉపయోగిస్తుంటే, దాని స్థానాన్ని లేదా దిశను సర్దుబాటు చేయండి. ఉత్తమ ఫలితాల కోసం, దాన్ని ఎత్తులో కిటికీకి దగ్గరగా ఉంచి, ఆపై మళ్లీ స్కాన్ చేయండి." "మళ్లీ స్కాన్ చేయి" "పూర్తయింది" "టీవీ ఛానెల్‌ల కోసం స్కాన్ చేయండి" "USB ఛానెల్ ట్యూనర్ సెటప్"